స్థానిక టీఆర్ఎస్ నేతలు పైరవీలు సాగిస్తున్నారు-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ పీసీసీగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క రేవంత్ ను కలిసి శూభాకాంక్షలు తెలిపింది. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో న్యాయం జరగటం లేదని తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

గతంలో రైతుల పంటలు నష్టపోతే ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని అందించేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు రేవంత్ రెడ్డి. స్వర్గీయ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు. టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పైరవీలు సాగిస్తూ ఇసుక దొంగాలుగా మారుతున్నారన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: