రాష్ట్రంలో కొత్తగా 987 కేసులు నమోదు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 987 కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. 1362 మంది బాధితులు కోలుకోగా ఏడుగురు మరణించారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ప్రతీ ఒక్కరు కరోనా రూల్స్ పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో కేసుల సంఖ్య అమాంతంగా తగ్గుతుండటం విశేషం.

 

Share.

Comments are closed.

%d bloggers like this: