నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు భేటీ కానున్న ఈ సమావేశంలో మధ్యతరగతి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం తెలపనున్నారు. జలవివాదం, ఇళ్ల నిర్మాణం,జాబ్ క్యాలెండర్, విత్తనాల పంపిణీలు వంటి అంశాలపై
చర్చించనున్నారు సీఎం జగన్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: