షర్మిల ఇంటిని ముట్టడించిన ఏపీ పరిరక్షణ సమితి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్న నీటి వివాదాలు ఇప్పుడు రాజకీయం దుమారం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు నీటి విషయంలో మాటల యుద్దానికి తెర తీస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రతి అంశంపై స్పందిస్తుంది.

తాజాగా నీటి అంశంపై స్పందిస్తూ..తెలంగాణకు రావాల్సిన ప్రతీ నీటి చుక్కను కూడా వదులుకోమంటూ తెలిపింది. దీంతో ఏపీ పరి రక్షణ సమితి సభ్యులు లోటస్ ఫాండ్ లో ఉన్న షర్మిల ఇంటిని ముట్టడించారు. రాయలసీమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోమంటూ తేల్చి చెప్పారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: