తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న నీటి కొట్లాట

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాల్లోనీటి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రెండు రాష్ట్రాల నేతలు ఒకరినొకరు మాటల యుద్దానికి సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో లెక్కకు మించి చుక్క నీరు కూడా అదనంగా తీసుకోవటం లేదంటూ ఏపీ నేతలు పెదవి విప్పుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపాలంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడుసార్లు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల మధ్య నేతల్లో రాజకీయం తారా స్థాయికి చేరుకుంటోంది. ఇక ఏపీ అధికార మంత్రులు తెలంగాణ సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామంటూ తెలుపుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: