కరోనా నష్ట పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ తో మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలన్న పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు పంపింది. దీనిపై న్యాయస్థానం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బోర్డు అథారిటీకి నోటీసులు పంపింది. పరిహారం ఎంత అనేది ఎన్డీఎంఏ నిర్ణయాన్ని ఇవ్వాలని తెలిపింది న్యాయస్థానం.

Share.

Comments are closed.

%d bloggers like this: