ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అప్పుడేనట?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ సినిమను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ రెండు పాటల మినహా అంతా పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుందట.

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదల కానున్న కరోనా నేపథ్యంలో పలుమార్లు షూటింగ్ వాయిదా పడటంతో కాస్త సినిమా రిలీజ్ కూడా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక తాజాగా రామ్ చరణ్‌, ఎన్టీఆర్ లు ఇద్దరు బైక్ వెళ్తున్న పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇక ఇందులో అలియాభట్‌, ఒలివియా మోరిస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రేస్టీవెన్‌సన్‌, అలిసన్‌ డూడి తదితరుల నటిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: