నీటి పంచాయితీపై పెదవి విప్పిన జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రచ్చకెక్కిన నీటి పంచాయితీల అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం పెదవి విప్పటం లేదు. ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపాలంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా లేఖలు రాస్తోంది ఏపీ సర్కార్.

దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఏపీ సీఎం పెదవి విప్పనట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని, వారి గురించి ఆలోచిస్తున్నట్లుగా మాట్లాడినట్లు సమాచారం. ఇక ఈ అంశాలపై సామరస్యంగా మాట్లాడుకుంటే మంచిదనే రీతిలో వ్యాఖ్యలు చేశారట సీఎం జగన్.

Share.

Comments are closed.

%d bloggers like this: