ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎం జగన్ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌ల పంపిణీ, 2021-24 ఐటీ విధానానికి ఆమోదం, టిడ్కో ద్వారా 2,62,231 ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 5,990 కోట్ల బ్యాంక్ రుణం హామీ, విజయనగం జేఎన్టీయూ కాలేజీ వర్సిటీగా మార్పు, ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సి టీ ఏర్పాటు, వంటి కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Share.

Comments are closed.

%d bloggers like this: