సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో కోవిడ్ తో ఎంతో మంది ప్రముఖులు మరిణించారు. ఇక ఇటీవల తెలుగు సీనియర్ నటి కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మరణించారు. ఇక ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా ఆమె భర్త దశరథ రాజ్ కరోనా మహమ్మారితో కన్నుమూశారు. దీంతో కవిత ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో కొడుకు, భర్త ఇద్దరు మరణించటం పట్ల కవిత తీవ్ర ఆవేదనకు గురవుతోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: