చట్టానికి లోబడే నడుచుకుంటున్నాం-బొత్స

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రల మధ్య నలుగుతున్న నీటి వివాదంపై స్పందించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. నీటి పంపకాల విషయంలో మా ప్రభుత్వం విభజన చట్టానికి లోబడే నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు.

జల వివాదంలో తెలంగాణ మంత్రులు రాజకీయ లబ్ది కోసమే ఇంతటి మాటల యుద్దానికి పాల్పడుతున్నారని, ఈ దెబ్బతో అక్కడి ప్రజలే వారికి సమయమోచ్చినప్పుడు బుద్ది చెబుతారని తెలిపారు. ఇక జలవివాదంలో మా ప్రభుత్వం పూర్తిగా కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు సహకరిస్తుందని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: