ఉద్యోగాలు లేక యువత నష్ట పోయింది-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడుస్తోంది. ఈ క్రమంలో నోటీఫికేషన్లు రాకపోవటంతో ఎస్సీ,బీసీ,మైనారిటీల విద్యార్థులు నష్టపోయారని వాపోయారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇప్పటికి రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో కరోనాతో చాలా మంది నష్టపోయారన్నారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ కరోనా కంటే ఎక్కువగా ప్రమాదకరంగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే ప్రభుత్వం మారాలన్నారు. ఇక రాష్ట్రానికి బౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ..సామాజిక తెలంగాణ రాలేదని ఎద్దేవ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: