దళితులను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు-ఈటెల

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రంలో దళితులకు కేటాయించే నిధులను దారి మళ్లీంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఆనాడు ఎస్సీల అభివృద్ధికే సబ్ ప్లాన్ ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఎంతో మంది దళితులకు అన్యాయం జరిగిందని, సీఎం కేసీఆర్ దళితుల విషయంలో ఏది చేసినా తూతూ మంత్రంగానే చేస్తున్నారన్నారు. మరోసారి ఎస్సీలకు మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని, దళితుల పట్ల నీకు అంత ప్రేమ ఉంటే మంత్రి వర్గంలో చోటు కల్పించాలని అన్నారు ఈటెల.

Share.

Comments are closed.

%d bloggers like this: