ఆ ట్రస్ట్‌ను చిత్తశుద్దితో పెట్టలేదు-విజయసాయి రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలోని దేవుడి సోమ్ము తిన్న ఎవరూ బాగుపడలేదని, మిగలలేదని అన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ఇక దేవుడు సొమ్ము తిన్న ప్రతీ ఒక్కరూ అనుభవిస్తారని అన్నారు. ప్రజల పట్ల చిత్తశుదితో మన్సాస్ ట్రస్ట్ పట్టలేదని, అగ్రికల్చర్ భూములు దక్కకుండా పోతాయనే భయంతో, చట్టం వస్తుందన్న ఒక్కరోజు ముందే ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారని అన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: