వైసీపీలోకి రఘువీరా రెడ్డి?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి వైసీపీలోకి వెళ్తున్నారా..? ఇప్పుడు ఇదే వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆయన ఏకంగా పార్టీ మారుతుండటం వెనుక ఎవరున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక మంత్రి పదవుల్లో కొనసాగారు రఘువీరా. ఇక ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి రఘువీరా వైసీపీలోకి నిజంగానే వెళ్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: