నేడు ఏడవ విడత హరితహారం కార్యక్రమం

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఏడవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటినుంచి పదిరోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వానలు వాపసు రావాలి. కోతులు వాపసు పోవాలి అనే నినాదంతో ముందుకు కదులుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా ముందుకు నడుపిస్తున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 15,241 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచారు అధికారులు.

Share.

Comments are closed.

%d bloggers like this: