కృష్ణాబోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజుకు రోజుకు మళ్లీ తారా స్థాయికి చేరుకుంటోంది. ఇరు ప్రాంతాల రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి తెర లేపుతున్నారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆర్డీఎస్ నిర్మాణం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. ఈ పనులను వెంటనే ఆపాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్. దీంతో తాజాగా నిర్మిస్తున్నఆర్డీఎస్ నిర్మాణం చట్టవిరుద్దంగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: