ఆయూర్వేదంతోనే సంపూర్ణ ఆరోగ్యం-జగపతి బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆయూర్వేదంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు జగపతి బాబు. గురువారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 62 లో ఏర్పాటు చేసిన మన శాంతి ఆయూర్వేద వైద్యశాలను ఎం డీ లక్ష్మీనారాయణ, వైద్యులు కృష్ణ ప్రసాద్, సతీష్ ల తో కలిసి ప్రారంభించారు ప్రారంభించారు.

అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ..భూమిపై జీవించే జీవరాశులలో మానవుడు ఒక్కడే ఆలోచన శక్తి కలిగిన వాడని అన్నారు. అయితే ప్రకృతి సమతుల్యత దెబ్బ తినడానికి ప్రధాన కారణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవుడు స్వార్ధంతో వివరించడం వల్ల ప్రస్తుతం వ్యతిరేక పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆరోగ్య శాల ఏర్పాటు కావడం సంతోషదాయకం అన్నారు. ప్రతీ ఒక్కరు నిత్యం కొంత సమయం అయిన తమ కోసం తాము కేటాయించుకోవాలి అని సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: