ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ నారా లోకేష్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ప్రతిపక్ష నేతలు ఒకరు ఒకరకంగా మట్లాడుతున్నారు. తాజాగా ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని, జాదూ క్యాలెండర్ అని విమర్శించారు. రాష్ట్రంలో యువతను వైసీపీ ప్రభుత్వం నిండా ముంచిందని ఎద్దేవా చేశారు. 38 శాతం నిరుద్యోగ రేటుతో 4వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. 2.30 లక్షల ఉద్యోగాలతో మళ్లీ జాబ్ కల్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్

 

Share.

Comments are closed.

%d bloggers like this: