వైద్యులకు డాక్టర్స్ డే శూభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా విపత్కరకాలంలో రోగులకు సేవలందిస్తున్న వైద్యులకు డాక్టర్స్ డే శూభాకాంక్షలు తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా వైద్య సేవలో నిమగ్నమైన వారియర్స్ వైద్యులని తెలిపారు పవన్ కళ్యాణ్. కరోనా సమయంలోనే కాదు ఎల్లప్పుడు తమ వృత్తి పాటించే వైద్యులెందరో అని తెలిపారు.

మన భారతీయ సమాజం వైద్యలను దేవుడితో సమానంగా పోల్చుతుందని అన్నారు. ఇక గ్రామీణ, అటవీ ప్రాంతాలకు వైద్య సేవలు అందించే బాధ్యత యువ వైద్యులపై ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్. వైద్యులను గౌరవిస్తూ, వారిపై పెత్తనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: