వైద్యులకు డాక్టర్స్ డే శూభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Google+ Pinterest LinkedIn Tumblr +

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ లో స్పందించారు. కరోనా కష్ట కాలంలో వైద్యుల సేవలు చేస్తూ చాలా మంది మరణించారని తెలిపారు. వైద్యులకు డాక్టర్స్ డే శూభాకాంక్షలు తెలుపుతు వారి సేవలను గుర్తుచేసుకున్నారు ప్రధాని. వీరి భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.2 లక్షల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. కరోనా వేల రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్యుల సేవలు వెల కట్టలేనివని తెలిపారు ప్రధాని మోడీ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: