నిజాం పాలనను ఆదర్శంగా తీసుకున్నారు-బండి సంజయ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్‌కు సమాధి కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్దమయ్యారని అన్నారు బీజేపీ నేత బండి సంజయ్. ఇక సీఎంకు బీజేపీ పార్టీని చూస్తే భయమేస్తుందని అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నిజాం పరిపాలనను ఆదర్శంగా తీసుకుని పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. అప్పట్లో మరణాలు, దాడులు ఎలా జరిగాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పి గద్దె దించుతారని అన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: