బీజేపీలో చేరిన గట్టు శ్రీకాంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో వైసీపీ పార్టీ కనుమరుగైనట్టే కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పార్టీలోని నేతలు ఒకరి తర్వాత మరొకరు పార్టీని మారటం విశేషం. కొందరు టీఆర్ఎస్‌లోకి వెళితే మరికొందరు నేతలు షర్మిల వెనకాల ఉన్నారు. తాజాగా తెలంగాణ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరటం చాలా సంతోషకరమని అన్నారు.

 

 

 

 

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: