టీమిండియాకు షాక్.. గాయంతో శుభ్‌మన్ గిల్ ఔట్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టెస్టు ఆడకపోవచ్చిని బీసీసీఐ నుంచి ఓ ప్రతినిధి మీడియాకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గిల్‌కు గాయం కారణంగా టెస్ట్‌కు దూరమవుతున్నారు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన టెస్ట్‌కు కాస్త దూరమవ్వనున్నాడు. గిల్‌కు ప్రత్యామ్నాయంగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌, హనుమ విహారిలతో పాటు అభిమన్యు ఈశ్వరన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. టెంట్ బ్రిడ్జ్‌లో ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: