నాన్ లోకల్‌ అంశంపై స్పందించిన యాక్టర్ సుమన్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు కాస్త వేడిని రాజేస్తున్నాయి. తాజాగా మా ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్‌పై నాన్ లోకల్ అంటూ కొందరు నటులు విరుచుకుపడుతున్నారు. మా ఎన్నికల్లో నాన్ లోకల్ నటులు పోటీ చేయకూడదంటూ కొందరు నటులు బహిరంగంగానే పెదవి విప్పుతున్నారు.

తాజాగా అదే అంశంపై స్పందించారు సీనియర్ నటులు సుమన్. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ. దేశంలో జన్మించిన ప్రతీ ఒక్కరూ లోకలేనని అన్నారు. రైతులు. వైద్యులను కూడా నాన్ లోకలే అంటే ప్రజలకు ఆహారం, వైద్యం అందదని అన్నారు సుమన్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: