రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉత్తర తీర వెంబడి ఉపరితల ద్రోణీ వ్యాపిస్తుందని దీని కారణంగా శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ కేంద్రం. ఇక దీంతో పాటు రుతుపవనాల రాక కూడా చురుగ్గా సాగతుండటంతో ముందు ముందు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం.

Share.

Comments are closed.

%d bloggers like this: