నేడో, రేపో మంత్రివర్గ విస్తరణ

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేడో రేపో జరగునుందని వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో నాన్చుతున్న ఈ అంశంపై త్వరలో దీనికి ఎండ్ కార్డ్ పడనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రధాని ఇప్పటికే కేంద్ర మంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇక మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

బీజేపీ ఇప్పడిప్పడే పుంజుకుంటున్న రాష్ట్రాలను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే విధంగా వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తున్నట్లుగా జోరుగు ప్రచారం కూడా సాగుతోంది. మరి ఇంతకు కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరెవరికి స్థానం ఉంటుందనే తెలియాలంటే ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఆగాలని తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: