ఈ నెల 4న రాజన్న సిరిసిల్లలో సీఎం పర్యటన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఈ నెల 4న రాజన్న సిరిసిల్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారభించనున్నారు. దీంతోపాటు జిల్లాలో పల్లె ప్రగతి, ఏడవ హరిత హారం వంటి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించనున్నారు. ఇక దీంతో పాటు బోయినపల్లి పల్లెనిద్ర చేస్తారని తెలుస్తోంది. బోయినపల్లి సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కావటం విశేషం.

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: