కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చిన హీరో సుమంత్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో హీరో సుమంత్ చాలా కాలం నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చాడనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి సరైన హిట్ లేక మంచి హిట్ ఎదురుచూస్తున్నా హీరో సుమంత్. ఇక ఈ సారి కీర్తికుమార్ అనే కొత్త దర్శకుడితో సుమంత్ ఓ చిత్రం చేయటానికి ముందుకొచ్చాడు. ఈ మూవీని రెడ్ సినిమాస్ అనే సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలను నేడు ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. ఇక త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: