ఏపీకి అన్యాయం చేస్తే ఊరుకోం-ఎమ్మెల్యే రోజా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం కాస్త తీవ్ర రచ్చకు దారి తీస్తోంది. తెలుగు రాజకీయ నేతలు పరస్పర మాటల యుద్దానికి తెరతీస్తున్నారు. ఇటు జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే రాజా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

నదీ జలాలను తెలంగాణ సర్కార్ అన్యాయంగా వాడుకోవడం ఏపీ ప్రాంత ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగితే చూస్తే ఉండలేమని మండిపడ్డారు. ఇక తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకునే వారిలో ముందుండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి,జగన్‌లను వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం బాగుండదంటూ హెచ్చిరించారు ఎమ్మెల్యే రోజా.

 

Share.

Comments are closed.

%d bloggers like this: