షూటింగ్ చివరి దశలో ‘శ్యామ్ సింగరాయ్‌’

Google+ Pinterest LinkedIn Tumblr +

నానీ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్‌’. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో నానీ లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ‘ట్యాక్సీవాలా’ ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో విడుదల తేదీ కూడా కాస్త వాయిదా పడింది. ఇక నిన్న మొదలైన ఈ మూవీ షూటింగ్ త్వరలో చిత్రీకరణ పూర్తిచేయనుంది. ఇక ఈ మూవీలో నానీకి జంటగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నటిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: