నీటి వివాదాలు రావడం చాలా బాధకరం-ఏపీ మంత్రి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదాలు మధ్య ఇరు ప్రాంతాల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా స్పందించారు ఏపీ మంత్రి సిదిర అప్పలరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నజల వివాదాలను సామరస్యం పూర్వకంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఏపీకి రావాల్సిన నీళ్ల వాట గౌరవంగా రప్పించుకోవాలని, ఇలాంటి వివాదాలు మన రాష్ట్రానికి రావడం చాలా బాధకరమన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: