తెలంగాణలో క్రమంగా క్షీణిస్తున్న కరోనా

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ రోజు రోజుకు రికవరి రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 869 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మరణాల రేటు కూడా తగ్గిపోతూ గడిచిన 24 గంటల్లో 8 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవటంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను ఎత్తేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: