వ్యాక్సినేషన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ. తగ్గుతూ మానవాళికి చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ను అరికట్టాలంటే వ్యాక్సినేషన్‌తోనే అది సాధ్యమని తెలిపింది. ప్రపంచాన్ని ఏలుతున్న ఈ వైరస్‌ను అన్ని దేశాలు వ్యాక్సిన్‌తో ఎదుర్కుంటున్నా..ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్లు అందని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇలాంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ ను ఏర్పాటు చేసింది. దీంతో కోవాక్స్ కు ధనిక దేశాలు టీకాలు అందిస్తాయని తెలిపింది. ఇక సెప్టెంబర్ నాటికి అన్ని దేశాల్లో కనీసం 10 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ గా పెట్టుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: