రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ పియూష్‌ గోయల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల కాంగ్రెస నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల ట్విట్టర్‌లో తీవ్రంగా విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి పియూష్‌ గోయల్. తాజాగా జులై వచ్చింది కానీ..కరోనా వ్యాక్సిన్లు మాత్రం రాలేదంటూ తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఇక రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయాలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు పియూష్‌ గోయల్. కరోనాపై యావత్ దేశ ప్రజలు పోరాడుతుంటే రాహుల్ గాంధీ తీరుపు మాత్రం దానికి భిన్నంగా ఉందని ఎద్దేవ చేశారు. త్వరలో 12 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: