ఉత్తరఖాండ్ సీఎం తీరత్ సింగ్ రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తరఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డాకుఅందజేశారు. గత రెండు మూడు రోజుల నుంచి ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారు తీరత్ సింగ్. ఇక నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రిపదవిని చేపట్టారు తీరత్.

ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఏం చేయలేని తీరత్ సింగ్ రాజీనామా దిశగా అడుగులు వేయాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: