దేశ వ్యాప్తంగా క్రమంగా క్షీణిస్తున్న కరోనా

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక  గడిచిన 24 గంటల్లో 44,111 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో పాటు మరణాలు రేటు కూడా అదే స్థాయిలో దిగువకు చేరుకుంటోంది. ఇక గడిచిన 24 గంటల్లో 57,477 మంది కోలుకోగా, 738 మంది మరణించారు. ఇక అన్ని దేశాల్లో కేసులు తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయి రాష్ట్రాలు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అన్ని రాష్ట్రాలు వేగంగా జరుపుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: