కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై మండి పడుతున్న సినీ సంఘాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జాతీయసినిమాటోగ్రఫీ చట్టం-2021లో సవరణల ముసాయిదాపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాల వల్ల దర్శకనిర్మాతల సృజనశీలత అణగదొక్కే విధంగా ఉందని అన్ని స్థాయి సినిమా సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. దీనిపై సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా తన అభ్యంతరాలను వ్యక్తం చేశాడు. ఈ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం పోలిటీ బ్యూరో కేంద్ర సర్కార్‌ని డిమాండ్ చేసింది. దీంతో
మోడీ సర్కార్ తీసుకొస్తున్న ఇలాంటి నిర్ణయాలపై సినిమా సంఘాలు అందోళనలకు సిద్దమవుతున్నాయి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: