హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ కావాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చిల్ జిల్లా శామిర్‌పేట్ మండలం తుమ్మికుంట గ్రామంలోని హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నాడు మల్లారెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరం హరితహారం కార్యక్రమంలో
పాల్గొంటున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరు తమ వంతుగా చెట్లను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం ఆదేశాలతో ఈ నెల 10 వరకు హరిత హారం కార్యక్రమంలో పాల్గొంటామన్నారు మల్లారెడ్డి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: