వివాదంలోకి దినేశ్ కార్తీక్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్టార్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల కామెంటరీగా మారిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నాడు. ఈ మధ్య శ్రీలంక, ఇగ్లాండ్ మధ్య టెస్ట్ వన్డే మ్యాచ్ జరిగింది. అందులో దినేష్‌ కార్తిక్ కామెంటరీగా వ్యవహరించాడు. ఆయన కామెంటరీతో ఆకట్టుకున్నా..కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహిళల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నాడు.

కామెంట్రీలో మాట్లాడుతూ..బ్యాట్స్ మెన్ వాళ్ల బ్యాట్‌ను ఇష్టపడుతున్నట్లు కనిపించినా.. ఇష్టం మాత్రం ఇతర ఆటగాళ్ల బ్యాట్లపై ఇష్టం ఉంటుందని అన్నాడు. బ్యాట్లను పరాయి పురుషుల భార్యలతో పోల్చడంతో మహిళలు దినేశ్ కార్తీక్‌పై మండిపడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: