నీటి వివాదంపై ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్?

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు రాష్ట్రాల మధ్య ముదిరిన జల వివాదం రోజు రోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. ఇరు రాష్ట్రాల నేతలు మాటల కోటలు దాటుతున్నాయి. ఇక నీటి కొట్లాట చినిగి చినిగి గాలి వానలా మారుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటిని అక్రంగా వాడుకుంటూ ఉద్యుత్ ఉత్పత్తిని తయారు చేసుకుంటుందని వాపోతోంది ఏపీ సర్కార్.

ఇక తెలంగాణ మాత్రం మేము తగ్గమన్నట్టుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మిస్తుందంటూ వాదిస్తోంది. ఇదే వివాదంపై ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ వేదికలు ఎక్కినా ఇదే అంశంపై పెదవి విప్పుతున్నారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానికి లేఖ సైతం రాశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఏకంగా రేపో మాపో హస్తినాకు వెళ్లి ధర్నాకు దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: