విడాకులు తీసుకుబోతున్న అమిర్‌ఖాన్ దంపతులు

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్‌ స్టార్ హీరో అమిర్‌ఖాన్ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ భార్య భర్తలు విడాకులు తీసుకుంటున్నామంటూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అమిర్‌ఖాన్ భార్య కిరణ్‌ రావ్‌లు 2005 లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో 15 ఏళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇక కుమారుడు అజాద్ రావ్ బాధ్యతలను మత్రం ఇద్దరు చూసుకుంటామంటూ తెలిపారు. అమిర్‌ఖాన్ మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకుల అనంతరం కిరణ్‌రావ్‌ని వివాహం చేసుకున్నాడు అమిర్‌ఖాన్. ఇక కిరణ్‌ రావ్ రచయిత, అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ రాణించటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: