సీఎం జగన్‌కు రఘురామ లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వరుసగా లేఖల దాడి చేస్తున్న ఆయన నేడు కూడా లేఖ రాస్తూ రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నారు. రాష్ట్రంలో ప్రయివేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాద్యమాన్ని తొలగించి ఇంగ్లీషు మాద్యమాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయం తెలుగు ప్రజల గుండెల్లో ముల్లులా గుచ్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ప్రవేశపెట్టాలనుకుంటున్న ఇంగ్లీష్ మీడియం ఉత్తర్వుల్లో తెలుగును కనీసం ద్వీతియ భాషగానైనా పెడుతున్నట్లుగా స్పష్టంగా చెప్పలేదని లేఖలో తెలిపారు రఘురామ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: