రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన దానం నాగేందర్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన టీపీసీసీగా ఎన్నికయ్యారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో వరుసగా సీనియర్ నేతలతో భేటీ అవుతున్నాడు. దీంతో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలను రేవంత్ తనదైన శైలీలో ఆడుకుంటున్నారు. అలాంటి వాళ్లను రాళ్లతో కొట్టాలని ఇటీవల ఓ మీడియా సమావేశంలో అన్నాడు రేవంత్. ఇక దీనిపై స్పందించాడు దానం నాగేందర్.

రేవంత్ రెడ్డి మాటలకు, మూతి,తోక ఏది ఉండదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు నన్ను బాగా ఇబ్బంది పెట్టారని, అందుకే పార్టీని వీడనని తెలిపారు. ప్రాణమున్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని విడనని అన్నారు. కొత్తగా ఎన్నికైన రేవంత్‌ కింద ఎలా పనిచేస్తారని చిమూ, నెత్తూరు ఉంటే పార్టీని వీడి బయటకు రావాలంటూ సూచించారు దానం నాగేందర్

Share.

Comments are closed.

%d bloggers like this: