ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నా-పుష్కర్ సింగ్‌ ధామి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తరాఖండ్‌లో అనుకోని పరిస్థితుల ముఖ్యమంత్రి పదవికి తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో వెను వెంటనే పార్టీ అధిష్ఠానం పుష్కర్ సింగ్‌ ధామిను సీఎంగా ఎన్నుకున్నారు ఆ రాష్ట్ర పార్టీ నేతలు. ఇక ఈ నేపథ్యంలో పుష్కర్ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ..పార్టీ అదిష్ఠానం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.

ఓ కార్యకర్తగా ఉన్న నన్ను సీఎం కుర్చీ మీద కూర్చో పెట్టబోతున్నారని తెలిపారు. ఒక సంవత్సరం మాత్రమే నేను సీఎంగా కొనసాగనున్నానని, ఇంత తక్కువ సమయంలో ప్రజలకు సేవ చేయటం ఓ సవాల్‌ లాంటిదని తెలిపారు. అయినా సరే ఆ సవాల్‌ను స్వీకరిస్తానని తెలిపారు పుష్కర్ సింగ్‌. ఇక వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: