రంజీ ట్రోఫీలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ఏడాది జరగాల్సిన రంజీ ట్రోఫీలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 16 ఈ ట్రోఫీ జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపింది బీసీసీఐ. కరోనా కేసుల నేపథ్యంలో ఈ ట్రోఫీ వాయిదా పడుతుందని అందరు అనుకున్నా బీసీసీఐ మాత్రం ట్రోఫీ నిర్వహించేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుపుతోంది. ఇక నవంబర్ 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. దీంతో పాటు సయ్యద్ మస్తక్ అలీ ట్రోఫీ కూడా అక్టోబర్ 20 ప్రారంభం అవుతుందని తెలిపింది.

Share.

Comments are closed.

%d bloggers like this: