రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన టీపీసీసీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ మారిన మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని ఇటీవల ఓ మీడియా సమావేశంలో అన్నాడు. ఇక దీనిపై స్పందించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నోటీకి ఏది వస్తే అది మాట్లాడితే ఎవరూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

మాటల గారడి చేస్తూ ఒక జోకర్‌గానే మిగిలిపోతావని అన్నారు. ఇక మమ్మల్ని రాళ్లతో కొడితే మా కార్యకర్తలు చెప్పేలతో కొట్టి చెబుతారిన తెలిపారు. డబ్బులు పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ పదవులు తెచ్చుకున్నావని, ప్రతీసారి డబ్బు రాజకీయాలు పని చేయవని, త్వరలో నీకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎదరుదెబ్బ తగిలే రోజు వస్తుంది తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: