దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల ప్రభావం తగ్గుతూ రికవరి రేటు పెరుగుతుంది. ఇక గడిచిన 24 గంటల్లో 43,071 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. దీంతో గడిచిన 24 గంటల్లో 52,299 మంది కోలుకోగా 955 మంది మరణించారు. ఇక దీంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు భారీగా కొనసాగిస్తున్నాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: