నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ఇందులో ప్రధానంగా హుజురాబాద్ ఎన్నికలు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బండి సంజయ్ జల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్‌కు లేఖ కూడా రాశారు. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: