నీటి వివాదంపై హోస్ మోషన్ పిటిషన్‌ వేసిన కృష్ణా జిల్లా రైతు

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ఉల్లఘించి నీటిని వాడుకుంటోందని ఆ రైతు హైకోర్టులో హోస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాడు.

ఇక కృష్ణా నీటిని వాటా ప్రకారమే నీటిని వినియోగిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలుపుతోంది. ఇక ఏపీ మాత్రం తీసుకోవాల్సిన వాటాకు మించి తెలంగాణ ప్రభుత్వం నీటిని తీసుకుంటు విద్యుత్ ఉత్పత్తిని తయారు చేసుకుంటోందని తెలుపుతోంది. ఇక ఇటీవల ఇదే అంశంపై ప్రధానికి లేఖ సైతం రాశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి కొట్లాటకు ఎప్పుడు స్వస్తి పలుకుతుందో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: